VIDEO: 'ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి'

VIDEO: 'ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి'

ADB: ప్రజా సమస్యల పరిష్కారం, గ్రామీణాభివృద్ధి, పేదలకు ప్రభుత్వ పథకాల అమలు కోసం ప్రత్యేక కృషి చేస్తామని DCC ఉపాధ్యక్షుడు కర్మన్కర్ బ్రీజ్ లాల్, ప్రధాన కార్యదర్శి బానోత్ ప్రణీత అన్నారు. శుక్రవారం నూతనంగా నియమితులైన వారిని నార్నూర్ కాంగ్రెస్ కమిటీ సభ్యులు, ప్రజలు శాలువాతో సత్కరించారు. జిల్లా కార్యవర్గంలో చోటు దక్కడం హర్షంగా ఉందన్నారు.