తండ్రి దిన ఖర్మ రోజే కొడుకు మరణం

తండ్రి దిన ఖర్మ రోజే కొడుకు మరణం

SKLM: పాలకొండ పట్టణం గాయత్రి నగర్‌లో నివాసం ఉంటున్న రిటైర్డ్ ఎంఈఓ పొదిలాపు రామినాయుడు మాస్టర్ గారు కొద్ది రోజుల క్రితం అకాల మరణం చెందారు. ఈ రోజు గాయత్రీనగర్ కాలనిలో ఆయన పెద్ద కర్మకు కుటుంబ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఇంతలోనే పెద్ద ఘోరం జరిగిపోయింది. అతని చిన్న కుమారుడు పొదిలాపు. చంద్ర శేఖర్ నాయుడు (42) మృతి చెందారు.