VIDEO: కుప్పంలో నీళ్ల కోసం నానా ఇబ్బందులు

CTR: కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని సామగుట్టపల్లిలో నీళ్ల కోసం గ్రామస్థులు నానా ఇబ్బందులు పడుతున్నారు. మంచినీటి బోరులో నీళ్లున్నా వాటర్ మ్యాన్ సక్రమంగా నీళ్లు వదలకపోవడంతో నిత్యం నీళ్ల కోసం ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొందని మహిళలు వాపోతున్నారు. నీళ్ల సమస్యను అధికారులకు చెప్పినా ఎవరు పట్టించుకోవడం లేదంటూ మండిపడుతున్నారు.