VIDEO: వైద్య విద్యార్థుల సౌకర్యార్థం బస్సులు ఏర్పాటు

VIDEO: వైద్య విద్యార్థుల సౌకర్యార్థం బస్సులు ఏర్పాటు

MNCL: హాజీపూర్ మండలం గుడిపేటలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో చదువుతున్న విద్యార్థుల సౌకర్యార్థం మూడు కొత్త బస్సులను పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ శుక్రవారం ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్‌తో కలిసి కళాశాల ఆవరణలో జెండా ఊపి బస్సులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బస్సుల ఏర్పాటుతో విద్యార్థులకు ఎంతో సౌలభ్యంగా ఉంటుందన్నారు.