దోమల రహిత నగరమే లక్ష్యం: మంత్రి నారాయణ

దోమల రహిత నగరమే లక్ష్యం: మంత్రి నారాయణ

NLR: నెల్లూరు నగరాన్ని దోమల రహితంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. 2017 నాటి ముంపు ముప్పు పునరావృతం కాకుండా రూ. 50 కోట్లతో ఎనిమిది ప్రధాన కాలువల ఆధునీకరణ పనులను వేగవంతం చేశామని మంత్రి తెలిపారు. ఆక్రమణల తొలగింపులో పేదలకు ఇబ్బంది లేకుండా డిజైన్లలో మార్పులు చేశామని, నష్టం జరిగితే ప్రత్యామ్నాయం చూపుతామని హామీ ఇచ్చారు.