VIDEO: క్రేన్ ప్రమాదం.. ముగ్గురు మృతి

VIDEO: క్రేన్ ప్రమాదం.. ముగ్గురు మృతి

JBL: మొగుళ్లపల్లి (M) కోరికిశాలలో వ్యవసాయ బావి వద్ద క్రేన్ ఉపయోగిస్తున్న సమయంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. క్రేన్ బావిలో పడిన ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో 14 ఏళ్ల విద్యార్థి బండారి అభిలాష్, సుఖినే దేవరాజ్, పైడయ్య‌గా స్థానికులు గుర్తించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. పుర్తి వివరాలు తెలియాల్సి ఉంది.