ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే జారే

ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే జారే

BDK: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు కొరకు జూబ్లీహిల్స్ రైమతి నగర్ చౌరస్తాలో కాంగ్రెస్ నాయకులు ఈరోజు ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కోదాడ నియోజకవర్గ ఎమ్మెల్యే ఉత్తంకుమార్ రెడ్డి సతీమణి పద్మజా రెడ్డి, అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పాల్గొని ఇంటింటి ప్రచార నిర్వహించారు.