'ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి'

'ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి'

NGKL: ఆశా వర్కర్లు ఎదుర్కుంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు పర్వతాలు డిమాండ్ చేశారు.పెద్దకొత్తపల్లిలో మంగళవారం జరిగిన ఆశా వర్కర్ల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. గత ప్రభుత్వం ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించకుండా మొండి వైఖరి అవలంబించిందని, అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ పరిష్కారం చేయలేదని తెలిపారు.