ఎలక్ట్రిషన్ యూనియన్ గూడూరు మండల కమిటీ ఎన్నిక
MHBD: గూడూరు మండలంలో ఎలక్ట్రిషన్ యూనియన్ మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు కమిటీ సభ్యులు సోమవారం తెలిపారు.మండల అధ్యక్షుడిగా కుందూరు కరుణాకర్ ఎన్నికయ్యారు. అలాగే ఉపాధ్యక్షులుగా గంధపురెడ్డి సుదర్శన్, కార్యదర్శులుగా పబో బజు, యాకచారి, కోశాధికారిగా బోల్లికొండ శ్రీనివాస్, సహాయ కార్యదర్శిగా నల్లమాస శ్రీనివాస్, కమిటీ సభ్యులుగా మరికొందరిని ఎన్నుకున్నారు.