రేణుక ఎల్లమ్మ అమ్మవారికి ఎంపీ ప్రత్యేక పూజలు.!

రేణుక ఎల్లమ్మ అమ్మవారికి ఎంపీ ప్రత్యేక పూజలు.!

కడప: వేముల మండలం వి.కొత్తపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన రేణుక ఎల్లమ్మ ఆలయంలో అమ్మవారిని మంగళవారం ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి దర్శించుకున్నారు. ఆలయంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా ఆయన ప్రత్యేక పూజలు, అర్చనలు చేశారు. అక్కడే ఉన్న అయ్యప్ప స్వామి ఆలయంలో అయ్యప్ప స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.