VIDEO: విజేతగా నిలిచిన ఆర్మూర్ జట్టు

NZB: ఆర్మూర్ పట్టణంలోని జావిద్ భాయి మినీ స్టేడియంలో క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు నిర్వహించారు. అండర్ 14 విభాగంలో నేడు ఆర్మూర్ నిజామాబాద్ జట్లు పోటీపడ్డాయి. ఈ మ్యాచ్ లో ఆర్మూర్ జట్టు విజేతగా నిలిచిందని కోచ్ రతన్ తెలిపారు. విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లోనూ ముందుండాలని ఆయన సూచించారు.