దిత్వా తుఫాన్.. ఆ బీచ్‌లు మూసివేత

దిత్వా తుఫాన్.. ఆ బీచ్‌లు మూసివేత

AP: బాపట్ల జిల్లాలో దిత్వా తుఫాన్ ప్రభావంతో వాడరేవు, రామాపురం సముద్ర తీరాల్లో అలలు భారీగా ఎగిసిపడుతున్నాయి. వాడరేవు తీరంలో 4 అడుగుల మేర సముద్రం ముందుకొచ్చింది. దిత్వా తుఫాన్ కారణంగా వాడరేవు, రామాపురం, కటారివారిపాలెం, పొట్టి సుబ్బయ్యపాలెం బీచ్‌లను అధికారులు మూసివేశారు. సముద్ర తీర మార్గాల్లో పోలీసులు బారికేడ్లు పెట్టి ఎవరినీ అనుమతించడం లేదు.