విశాఖ ఉక్కుకు పశ్చిమాసియా యుద్ధ సెగలు
AP: పశ్చిమాసియా యుద్ధ ప్రభావం విశాఖ ఉక్కు పరిశ్రమపై తీవ్రంగా పడింది. LPG నిల్వలు తగ్గిపోవడంతో ప్లాంట్‌లో ఫినిష్డ్ స్టీల్ ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయే ప్రమాదం ఏర్పండింది. ప్రస్తుతం ఉన్న నిల్వలు కేవలం 10 రోజులకే సరిపోతాయని కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.