ఉక్రెయిన్‌పై అణు దాడి చేయం: రష్యా

ఉక్రెయిన్, రష్యా మధ్య కొంతకాలంగా యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ యుద్ధంపై రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌పై తాము అణ్వాయుధాలను ఉపయోగించబోమని వెల్లడించారు. అలాంటి పరిస్థితి రాకూడదని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఈ యుద్ధాన్ని రష్యా కోరుకునే విధంగా ముగించేందుకు తమ వద్ద తగిన బలం, వనరులు ఉన్నాయని పేర్కొన్నారు.