నియోజకవర్గ అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి

HYD: ఉప్పల్ నియోజకవర్గ అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తానని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. శుక్రవారం రామంతపూర్ ఇందిరా నగర్‌లో 85 లక్ష రూపాయల నిధులతో సీసీ రోడ్డు నిర్మాణానికి కార్పొరేటర్ బండారు శ్రీవాణి వెంకట్ రావుతో కలిసి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. తన దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారానికి తప్పకుండా కృషి చేస్తానన్నారు.