సత్తుపల్లిలో భారీవర్షం

సత్తుపల్లిలో భారీవర్షం

KMM: సత్తుపల్లి నియోజకవర్గంలో భారీవర్షం కురిసింది. సాయంత్రం వరకు ఎండవేడిమితో అల్లాడిన ప్రజలు వర్షం రాకతో ఉపశమనం పొందారు. గతవారంలో రెండు రోజుల పాటు కురిసిన వర్షం మంగళవారం సైతం కురవడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నిరోజుల పాటు ఉక్కపోతకు గురైన వృద్ధులు, చిన్నారులు వర్షం రాకతో ఊపిరి పీల్చుకున్నారు.