VIDEO: బస్సుల్లో ప్రయాణీకుల రద్దీ

VIDEO: బస్సుల్లో ప్రయాణీకుల రద్దీ

కృష్ణా: గన్నవరం, హనుమాన్ జంక్షన్ ఆర్టీసీ బస్టాండ్ శనివారం ప్రయాణికులతో రద్దీ పెరిగింది. విజయవాడ నుంచి ఏలూరు వెళ్లే పల్లి వెలుగు, జంక్షన్ వరకు వచ్చే సిటీ బస్సులు సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకు ప్రయాణికులు విద్యార్థులతో కిక్కిరిసిపోయాయి. అధికారులు స్పందించి ఉదయం సాయంత్రం వేళ అదే విధంగా వీకెండ్స్‌లో బస్సుల సంఖ్య పెంచాలని ప్రజలు కోరుతున్నారు.