VIDEO: ఎన్టీఆర్‌ భరోసా పెన్షన్ పంపిణీలో పాల్గొన్న ఎమ్మెల్యే

VIDEO: ఎన్టీఆర్‌ భరోసా పెన్షన్ పంపిణీలో పాల్గొన్న ఎమ్మెల్యే

GNTR: తాడికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ శనివారం ఫిరంగిపురంలో ఎన్టీఆర్‌ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి పెన్షన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి అర్హుడికి ఎన్టీఆర్‌ భరోసా ద్వారా ఆర్థిక భద్రత కల్పించడమే మా లక్ష్యం అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.