నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @12PM
✦ రేపు పెంచలకోనలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు
✦ ఆత్మకూరులో కార్డాన్ సెర్చ్ నిర్వహించిన సీఐ గంగాధర్
✦ జిల్లాలో పారిశుద్ధ్య పనులను అధికారులు పకడ్బందీగా చేపట్టాలి: మున్సిపల్ కమిషనర్ నందన్
✦ క్రమశిక్షణతో విద్యార్థులు ముందుకు సాగితేనే విజయం సాధ్యమవుతోంది: ఎమ్మెల్యే క్రిష్ణారెడ్డి