VIDEO: డివైడర్‌ను ఢీకొని కారు బోల్తా

SKLM: ఎచ్చెర్ల మండలం కింతలిమిల్లు జంక్షన్ కేశవరావుపేట మధ్యలో 16వ నంబర్ జాతీయ రహదారిపై డివైడర్‌ను ఢీకొన్న కారు బోల్తా పడింది. ఆదివారం మధ్యాహ్నం రెండున్నర గంటలకు ఈ ప్రమాదం జరిగింది. కారులో డ్రైవర్‌తో సహా ముగ్గురు ప్రయాణికులు చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు.