రాష్ట్రస్థాయి SGF రెజ్లింగ్ పోటీలకు విద్యార్థి ఎంపిక

రాష్ట్రస్థాయి SGF రెజ్లింగ్ పోటీలకు విద్యార్థి ఎంపిక

సంగారెడ్డి: సిర్గాపూర్ హైస్కూల్‌కు చెందిన టెన్త్ క్లాస్ విద్యార్థి వడితే గోపాలకృష్ణ ఈనెల 30న జరిగే రాష్ట్రస్థాయి SGF రెజ్లింగ్ పోటీలకు ఎంపికయ్యాడని MEO నాగారం శ్రీనివాస్ తెలిపారు. నేడు 4 సెట్ల ఎలిజిబిలిటీ ఫారం అందజేశారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ కేంద్రంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో ఈ విద్యార్థి తలపడనున్నట్లు తెలిపారు.