ఎస్పీనీ సన్మానించి నాయిబ్రాహ్మణ సభ్యులు

ఎస్పీనీ సన్మానించి నాయిబ్రాహ్మణ సభ్యులు

WNP: జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లాలోని నాయిబ్రాహ్మణ సంఘం సభ్యులు వినాయక ఉత్సవాలను సోదరభావంతో, భక్తిశ్రద్ధతో, సాంస్కృతిక కార్యక్రమాలు, బాజా భజంత్రిలు, సంప్రదాయ నృత్యాలతో నిర్వహించారు. వినాయక నిమజ్జనాలు సంప్రదాయాన్ని ప్రతిబింబించే విధంగా ముగించడానికి కృషి చేసిన జిల్లా ఎస్పీ రావుల గిరిధర్‌ను శాలువతో ఘనంగా సన్మానించారు.