ఎంపీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన లోక్ సభ స్పీకర్

ఎంపీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన లోక్ సభ స్పీకర్

KDP: ఎక్స్ వేదికగా కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డికి బుధవారం లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇందులో భాగంగా అలాగే కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, శివరాజ్ సింగ్ చౌహాన్, కొంతమంది ప్రముఖులు సైతం ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.