VIDEO: 'కార్యకర్తల ఏకాభిప్రాయంతోనే అభ్యర్థుల ఎంపిక'
WNP: కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకోవడానికి ప్రయత్నం చేస్తుందని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సర్పంచ్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు కేసీఆర్ హాయములో జరిగిన అభివృద్ధిని వివరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, తదితరులు పాల్గొన్నారు.