ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @12PM

ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ ప్రజలు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పోలిస్ సేవలు సద్వినియోగం చేసుకోవాలి: SP హర్షవర్ధన్ రాజు
➢ మార్కాపురంలో డ్రైనేజీ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే నారాయణ రెడ్డి
➢ ఉప్పుగుండూరులో సెమీ క్రిస్మస్ వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్యే  విజయ్ కుమార్ 
➢ టంగుటూరులో గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి