డీఎస్పీ విద్యాశ్రీ బదిలీ
కృష్ణా: అవనిగడ్డ డీఎస్పీగా బాధ్యతలు నిర్వహిస్తున్న తుళ్లూరి విద్యాశ్రీ బదిలీ చేస్తూ డీజీపీ హరీష్ కుమార్ ఈరోజు ఉత్తర్వులు జారీ చేశారు. గ్రూప్1 ద్వారా ఉద్యోగంలోకి వచ్చిన విద్యాశ్రీ నియామకానికి సంబంధించి దాఖలైన కేసు ప్రస్తుతం హైకోర్టులో విచారణలో ఉంది. ప్రాధాన్యత పోస్టుల్లో ఉన్న అధికారులను ఆప్రాధాన్యత పోస్టులకు బదిలీ చేయాలని హైకోర్టు ఆదేశించించి.