VIDEO: గురుకులంలో విద్యార్థినికి పాము కాటు

VIDEO: గురుకులంలో విద్యార్థినికి పాము కాటు

MHBD: ఇనుగుర్తి మండలంలోని సాంఘీక సంక్షేమ బాలికల గురుకులంలో మంగళవారం ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న అశ్మిత అనే విద్యార్థినికి పాము కాటుకు గురైంది. ఘటనలో ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం మహబూబాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించారు.