'ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు చేపట్టాలి'

'ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు చేపట్టాలి'

NRML: ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు సందర్భంగా పక్షం రోజుల పాటు అన్ని గ్రామాల్లో బీజేపీ నాయకులు, కార్యకర్తలు సేవ కార్యక్రమాలు చేపట్టాలని బీజేపీ నాయకులు చిన్నారెడ్డి, సిరం సుష్మా రెడ్డి గురువారం అన్నారు. సెప్టెంబర్ 17న అంతటా రక్తదాన శిబిరాలు నిర్వహించాలన్నారు. మరో పక్షం రోజుల పాటు స్వచ్ఛభారత్, మొక్కలు నాటడం పలు కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు.