అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

NLR: బుచ్చిరెడ్డిపాళెం మండలంలోని పల్లప్రోలు గ్రామం గోపాలపురంలో దారుణం చోటు చేసుకుంది. గ్రామంలోని పోలం వద్ద మల్లికార్జున రెడ్డి అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్లూస్ టీమ్ తోపాటు డాగ్ స్క్వాడ్ ద్వారా ఆధారాలు సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.