ఆస్పరిలో డ్రైనేజీ పనులు ప్రారంభం

ఆస్పరిలో డ్రైనేజీ పనులు ప్రారంభం

KRNL: ఆస్పరిలోని సుద్దు బావి గేర్‌నగర్‌లో మంగళవారం డ్రైనేజీ శుభ్రత పనులు ప్రారంభమయ్యాయి. గ్రామ సర్పంచ్ మూలింటి రాధమ్మ ఆదేశాలతో ఈ చర్యలు చేపట్టారు. చిరు వ్యాపారుల దుకాణాల వద్ద కవర్లు, పేపర్లు వేసి కాలువలు మూసివేయడంతో నీరు నిలిచిపోయిందని తెలిపారు. పారిశుద్ధ్య కార్మికులు డ్రైనేజీ తొలగింపు పనులు నిర్వహించారు.