VIDEO: రెండు బైకులు ఢీ.. ఒకరి మృతి

VIDEO: రెండు బైకులు ఢీ.. ఒకరి మృతి

KMR: పల్వంచ శివారులో గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. ఎదురెదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాలు పరస్పరం ఢీకొన్నాయి. ఈ ఘటనలో కామారెడ్డికి చెందిన హనుమాన్లు అక్కడికక్కడే మృతి చెందారు. మాచారెడ్డి మండలానికి చెందిన పండరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని 108 అంబులెన్స్ కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు.