గుంతకల్లులో బుల్లెట్ బైక్‌పై ఎస్పీ ర్యాలీ
ATP: గుంతకల్లులో మహిళలు, చిన్నారుల భద్రతపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఎస్పీ జగదీష్ పాల్గొన్నారు. 2024తో పోలిస్తే 2025లో మహిళలపై నేరాలు 10 శాతం తగ్గాయని ఆయన వెల్లడించారు. శక్తి యాప్, స్త్రీ రక్ష పోర్టల్ వినియోగంపై అవగాహన కల్పించారు. గంజాయి సమాచారం కోసం 1972 ఫిర్యాదు చేయాలని సూచించారు. అనంతరం MLA జయరాంతో కలిసి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.