టీడీపీ నాయకుడు మృతి

టీడీపీ నాయకుడు మృతి

కృష్ణా: గన్నవరం మండలం చిన్న అవుటపల్లి గ్రామానికి చెందిన మాజీ గ్రామ పార్టీ అధ్యక్షులు చల్లా డేవిడ్ రాజు కన్నుమూశారు. బుధవారం ఆయన పార్థివదేహానికి గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, ఏఎంసీ చైర్మన్ గూడవల్లి నరసింహారావు కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. డేవిడ్ రాజు మృతి పార్టీకి తీరని లోటు అని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.