పాకిస్తాన్‌పై భారత్ ఆంక్షలు

పాకిస్తాన్‌పై భారత్ ఆంక్షలు

పాకిస్తాన్‌పై భారత్ కఠిన ఆంక్షలు విధించింది. పాక్ ఓడలు భారత సముద్ర జలాల్లో ప్రవేశించడం లేదా భారత పోర్టులను ఉపయోగించడాన్ని పూర్తిగా నిషేధించింది. అంతేకాకుండా భారత ఓడలు పాక్ పోర్టులకు వెళ్లకూడదని ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొంది. ఈ చర్య పాకిస్తాన్ సముద్ర రవాణా సామర్థ్యాలను గణనీయంగా పరిమితం చేయనుంది.