ఎన్నికల ప్రచారంలో ధర్మాన

ఎన్నికల ప్రచారంలో ధర్మాన

శ్రీకాకుళం: రూరల్ మండలం బెండువానిపేట గ్రామంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు ఎన్నికల ప్రచారాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం చేసిన అనేక సంక్షేమ కార్యక్రమాలు, నవరత్న పథకాల ద్వారా ప్రజలు ఎంతో అభివృద్ధి చెందారన్నారు. మళ్ళీ సీఎం జగన్ కు ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మంత్రి తనయులు, యువనేత ధర్మాన మనోహర్ నాయుడు పాల్గొన్నార