'గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యం'

'గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యం'

NZB: బాన్సువాడలోని సోమేశ్వర్ గ్రామంలో కాంగ్రెస్ నాయకులు మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. తాము గెలిచిన వెంటనే గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని హామీ ఇస్తున్నారు. పెండింగ్‌లో ఉన్న సీసీ రోడ్డు పనులు సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని తెలిపారు. గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తమ లక్ష్యం అని సర్పంచ్ అభ్యర్థి శేఖర్ గౌడ్ పేర్కొన్నారు.