'సీఎంఆర్ బకాయిలు త్వరలో చెల్లిస్తామన్నారు'
NLG: మిల్లర్ల సీఎంఆర్ బకాయి బిల్లులు చెల్లిస్తామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర హామీ ఇచ్చినట్లు ప్రజాపోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకటస్వామి తెలిపారు. HYDలో బుధవారం వారు కమిషనర్ రవీంద్రను కలిశారు. 14 సీజన్లుగా రాష్ట్రంలో రైస్ మిల్లర్ల సీఎంఆర్ బకాయి బిల్లులు రూ. 1000 కోట్ల వరకు ఉన్నాయని, త్వరలో చెల్లింపులు చేస్తామని వారు హామీ ఇచ్చినట్లు తెలిపారు.