రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే

రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే

కృష్ణా: పెనమలూరు మండలం గంగూరు గ్రామంలో రైతన్న మీకోసం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మంగళవారం నిర్వహించారు. రైతు సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. సాగుకు అవసరమైన నీటి లభ్యత సాధారణ పంటలు, వాణిజ్య పంటలలో రాబడిని బట్టి దిగుబడి ద్వారా ఆర్థిక బలోపేతానికి రైతులకు అండగా ఉండాలని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అధికారులను ఆదేశించారు.