రాష్ట్రస్థాయి పోటీలకు పయనమైన ఖమ్మం బృందం

రాష్ట్రస్థాయి పోటీలకు పయనమైన ఖమ్మం బృందం

KMM: ఖమ్మం నుంచి రాష్ట్రస్థాయి క్రీడల్లో పాల్గొనే దివ్యాంగ విద్యార్థుల బృందాన్ని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అభినందించారు. 20 మంది విద్యార్థులు అండర్-14, అండర్-16 విభాగాల్లో హైదరాబాద్లో జరుగుతున్న పోటీలకు వెళ్తున్నారు. క్రీడలు ఆత్మస్థైర్యాన్ని పెంపొందిస్తాయని, చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని సూచించారు.