VIDEO: వాడపల్లి వెంకన్నకు భారీ ఆదాయం

VIDEO: వాడపల్లి వెంకన్నకు భారీ ఆదాయం

కోనసీమ: ఆత్రేయపురం మండలంలోని వాడపల్లిలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం వేకువజామున నుండి అధిక సంఖ్యలో భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా స్వామివారికి శనివారం రూ. 47,59,517 లక్షలు ఆదాయం లభించిందని ఆలయ ఈఓ తెలిపారు. రాష్ట్ర నలుమూలల నుండి భక్తులు అధిక సంఖ్యలో స్వామివారి ఆలయానికి తరలి వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు.