రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్

HNK: జిల్లా కేంద్రంలోని సుబేదారి పోలీస్ స్టేషన్‌లో నేడు సీఐ సత్యనారాయణ రెడ్డి రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు. సీపీ సన్ ప్రీత్ సింగ్ ఆదేశం మేరకు రౌడీ షీటర్లను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి శాంతి భద్రతలకు ఎటువంటి విఘాతం కల్గించకుండా జాగ్రత్తగా నడుచుకోవాలని హెచ్చరించారు.