VIDEO: బ్రహ్మోత్సవాలకు ప్రముఖులకు ఆహ్వానం
JGL: ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో ఫిబ్రవరి 27 నుంచి మార్చి 11 వరకు నిర్వహించనున్న బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ ఈఓ సంకటాల శ్రీనివాస్ హైదరాబాద్‌లో ప్రముఖులను కలిశారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, దేవాదాయ శాఖ కమిషనర్ డా.ఎస్ హరీష్, ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్‌ను కలిసి ఆహ్వాన పత్రంతో పాటు శేషవస్త్ర ప్రసాదం, చిత్రపటం అందజేశారు.