VIDEO: మేడారంలో భక్తుల రద్దీ.. ట్రాఫిక్ జామ్

VIDEO: మేడారంలో భక్తుల రద్దీ.. ట్రాఫిక్ జామ్

ములుగు జిల్లా మేడారంలో మహా జాతర నేపథ్యంలో భక్తులు వేలాదిగా తరలివస్తున్నారు. శుక్రవారం ముందస్తు మొక్కలతో సమ్మక్క, సారలమ్మ గద్దెల ప్రాంగణం కిక్కిరిసిపోయింది. జాగారం నుంచి మేడారం వరకు, కన్నెపల్లి, జంపన్నవాగు ప్రాంతాల వరకూ వాహనాల రద్దీతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో అధికారులు పార్కింగ్ కోసం వాహనాలను మళ్లిస్తున్నారు.