నేడు ఉచిత దంత వైద్యపరీక్షలు
ప్రకాశం: ఒంగోలులోని రిమ్స్ పక్కన ఉన్న సుధ దంత వైద్యశాలలో గురువారం ప్రజల సౌకర్యార్థం ఉచితంగా ఓపీతో దంత వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నట్లు డాక్టర్ కవర్తపు అవినాష్ తెలిపారు. ప్రతి నెలా మొదటి గురువారం ప్రజలకు ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తెస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ అవకా శా న్ని సద్వినియోగం చేసుకోవాలనిఅయన కోరారు.