'కార్మికుల హక్కులు కాలరాస్తున్న మోడీ ప్రభుత్వం'
WNP: ప్రధాని నరేంద్రమోడీ బీజేపీ ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్‌లుగా విభజించి, కార్మికుల హక్కులను కాలరాస్తుందని CITU జిల్లా కార్యదర్శి మండ్ల రాజు ఆరోపించారు. వనపర్తి ఆఫీస్‌లో శనివారం జరిగిన సమావేశంలో రాజు మాట్లాడుతూ.. పారిశ్రామికవేత్తలకు, కార్పొరేట్ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం వత్తాసు పలుకుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.