FLASH: ఉప్పల్లో పెట్రోల్ బంకులు ఓపెన్.. కానీ..!

FLASH: ఉప్పల్లో పెట్రోల్ బంకులు ఓపెన్.. కానీ..!

MDCL: ఉప్పల్లో పెట్రోల్ బంకులు క్లోజ్ చేసి ఉన్నాయని ఉదయం ప్రచురించిన కథనంపై యజమాన్యాలు తగిన చర్యలు తీసుకున్నాయి. సాయంత్రం సమయంలో ఉప్పల్, నాచారం, మల్లాపూర్ ఏరియాలో బంకులు ఓపెన్ కాగా వాహనదారులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. దీంతో బంకులో వద్ద గంటలు తరబడి రద్దీ ఏర్పడింది. 60 రోజుల ఆయిల్ నిల్వ ఉందని, వాహనదారులు తొందర పడొద్దని CP సజ్జనార్ సూచిన విషయం తెలిసిందే.