తాజ్‌మహాల్‌ను సందర్శించిన పుతిన్
భారత్‌లో రష్యా అధ్యక్షుడు పుతిన్ అడుగుపెట్టారు. ఈ నేపథ్యంలో పుతిన్‌కు సంబంధించిన పాత ఫొటో వైరల్ అవుతోంది. 2000 సంవత్సరంలో పుతిన్ భారత్ పర్యటనకు వచ్చినప్పుడు ఆగ్రాలోని తాజ్‌మహల్‌ను సందర్శించారు. ఆ సమయంలో పుతిన్‌తో పాటు ఆయన సతీమణి లియుడ్మిలా కూడా ఉన్నారు. తాజా పర్యటనలో రష్యా అధ్యక్షుడు 26 గంటల పాటు భారత్‌లో ఉండనున్నారు.