'వైసీపీ అభివృద్ధికి ప్రజలు పాటుపడాలి'.!
KDP: వైసీపీ అభివృద్ధి కోసం గ్రామస్థాయిలో ప్రతి ఒక్కరూ పాటుపడాలని వైసీపీ జిల్లా జనరల్ సెక్రెటరీ రాఘవరెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని చెన్న ముక్కపల్లి గ్రామంలో పంచాయితీ, అనుబంధ కమిటీల ఎంపిక కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా జనరల్ సెక్రెటరీ రాఘవరెడ్డి మండల కన్వీనర్ మురళి మోహన్ రెడ్డి మాట్లాడారు. ప్రతి ఒక్కరూ పార్టీ కోసం కష్టపడాలన్నారు.