చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @9PM
★ టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుపై విమర్శలు గుప్పించిన వైసీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి
★ తుమ్మిందపాళ్యంలో అప్పు వివాదంతో నాటు తుపాకీతో కాల్చి దారుణ హత్య
★ తిరుమలలోని రెండు హోటళ్లకు బాంబు బెదిరింపులు
★ ఈనెల 10, 11 తేదీలో సుగుటూరు గంగమ్మ జాతర ఉత్సవాలు