ఆయుష్ వైద్య సేవలపై మంత్రి సమీక్ష

ఆయుష్ వైద్య సేవలపై మంత్రి సమీక్ష

SRD: రాష్ట్రంలో ఆయుష్ వైద్య సేవలపై మంత్రి దామోదర రాజనర్సింహ సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్, క్లినిక్‌లు, కాలేజీల పరిస్థితిపై వివరాలు తెలుసుకున్నారు. ఆయుష్ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలని, ఓపీ–ఐపీ పేషెంట్ల సంఖ్య పెంచాలని సూచించారు. సిద్ధిపేట, వికారాబాద్, భూపాలపల్లిలో ఇంటిగ్రేటెడ్ హాస్పిటల్స్ త్వరగా ప్రారంభించాలని ఆదేశించారు.